Wednesday, June 20, 2012

వీరశైవ ధర్మం - ఆధునిక భారతనిర్మాణ సూత్రం

 లింగాయత్ దర్మం పంచాచార్యుల వలన రూపుదిద్దుకుని తర్వాత 12 వ శతబ్దం లో బసవేశ్వరుని వలన మార్పులకు లొను అయినది.బసవేశ్వరుడు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు.
ఇష్ట లింగాన్ని ధరించడం అనే పద్దతిని చూపాడు.
బ్రాహ్మాణ కులములో పుట్టినప్పటికినీ  నీచమైన కుల వ్యవస్తను వ్యతిరేకించాడు.
బసవ తత్వం హిందూ మతములో ఉన్న కొన్ని మూడాచారాలని వ్యతిరేకించింది.అందుకే ఈ తత్వం ఎందరో సామాన్య ఫ్రజలను ఆకర్షించింది.ఎందరో మహాత్ములు ఈ ధర్మాన్ని సంస్కరిస్తూ వచ్చారు.
అల్లమాప్రభు , అక్కమహాదేవి , చెన్న బసవ మొదలయినవారు వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేసారు.

No comments:

Post a Comment