Monday, September 2, 2013

బసవ వచనామృతము:బసవేష్వరుని కన్నడ వచనామృతమునుండీ గ్రహించిన వచనములు

వీరశైవ మత పునరుద్దరణకై అవతరించిన మహా పురుశుడు బసవేశ్వరుడు.హిందూ మతములో ఉన్న వర్ణ కల్పనను తీవ్రంగా వ్యతిరేకించిన మతము వీరశైవము.పన్నెండవ శతాబ్దంలో దేశం మిక్కిలహీనదశ లో ఉన్నపుడూ బసవేశ్వరుడుజాతి మత విభేదములు లేక సర్వజనులందరూ సులభంగా ఆచరించడానికి వీరశైవ మతాన్ని పునరుద్దరించి సామాన్య ప్రజానీకాన్ని ఆకర్శించి హిందుమతాన్ని రక్షించినగొప్ప సంస్కర్త.

ఈ మహాత్ముడు ప్రవచించిన వచనాలను కొన్ని తెలుగులోకి అనువదించబడిన పుస్తకము" బసవవచనామృతము"

1914 సం.లో ముద్రితమైన పుస్తకము నకు పీఠిక బూర్గుల రామకృష్నారావు గారు రచించారు.వీరు నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభాధ్యక్షులు అప్పుడు.

రచయిత : రేకళిగ మఠం వీరయ్య గారు, సికింద్రాబాదు




No comments:

Post a Comment